AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 మంది స్టార్ హీరోలు, 21 మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ హీరో

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన కథ మరో హీర దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం చాలా కథ జరిగింది. ఈ సినిమాను ఏకంగా 17 మంది స్టార్ హీరోలు, 21 మంది నిర్మాతలు రిజెక్ట్ చేశారు.

17 మంది స్టార్ హీరోలు, 21 మంది నిర్మాతలు రిజెక్ట్ చేసిన సినిమా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ హీరో
Ratsasan Movie
Basha Shek
|

Updated on: Mar 01, 2026 | 4:45 PM

Share

కొంతమంది ప్రేక్షకులు కామెడీ సినిమాలను ఇష్టపడతారు, మరికొందరు ప్రేక్షకులు హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ మూవీనే. అయితే ఈ మూవీని ఏకంగా 17 మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారు. అలాగే 21 మంది నిర్మాతలు తిరస్కరించారు. ఎందుకంటే ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న సబ్జెక్టుగా వారు భావించారు. నివేదికల ప్రకారం, ఈ సినిమా కథ విన్న తర్వాత 17 మంది నటులు ఈ సినిమాలో నటించడానికి నిరాకరించారు. అలాగే 21 మంది నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. బిజినెస్ పరంగా ఈ సబ్జెక్ట్ అసలు వర్కౌటవ్వదని ప్రొడ్యూసర్స్ భావించారు. కట్ చేస్తే.. చివరకు ఒక చిన్న హీరో ఈ సినిమాను తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాగే నిర్మాతలందరూ వెనక్కు తగ్గగా.. చివరకు, యాక్సిస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ యజమాని ఢిల్లీ బాబు ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయన నిర్ణయం కరెక్టేననిపించింది.

ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? 2018లో విడుదలైన తమిళ చిత్రం రాక్షసన్. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విష్ణు విశాల్, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కాళీ వెంకట్, అభిరామి, రాధా రవి, సుజానే జార్జ్, వినోదిని వైద్యనాథన్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మీడియా నివేదికల ప్రకారం, ‘రాక్షసన్’ సినిమా బడ్జెట్ రూ.7 కోట్ల దాకా ఉంటుందని అంచనా. అయితే, విడుదలైన తర్వాత, ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఇవి కూడా చదవండి

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో ఒక కల్ట్ క్లాసిక్‌గా రాక్షసన్ నిలిచిపోయింది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఇదే సినిమాను తెలుగులో రాక్షసుడిగా రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

త్వరలోనే సీక్వెల్ కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర