జియో రూ.1234 ప్లాన్ ప్రయోజనాలు: రిలయన్స్ జియో రూ.1234 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తుంది. అలాగే, ప్రతిరోజూ 500MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ విధంగా, ఈ ప్లాన్‌లో మొత్తం 168 GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అలాగే, వినియోగదారులు ఉచిత అంతర్జాతీయ రోమింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్ జియో సావన్, జియో సినిమాతో వస్తుంది.