AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ స్పెషల్.. ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్

హోలీ రోజు రంగులు ఆడుకుని సాయంత్రానికి అలిసిపోతుంటారు. ఆ సమయంలో ఏదోకటి తినాలనిపిస్తుంది అప్పుడు ఈ లెమన్ కేక్ చేసి తినేయండి. ఇది రుచితో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 01, 2026 | 11:57 AM

Share
హోలీ రోజు మీరు కేక్స్ తినాలనిపిస్తే ఈ లెమన్ కేక్ తయారు చేసుకుని తినండి ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

1 / 5
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు మైదా పిండి, పంచదార పొడి, 5 నిమ్మరసం టేబుల్ స్పూన్లు, ఒక టీ స్పూన్ నిమ్మ తొక్క తురుము, అర కప్పు పెరుగు, అర కప్పు వంట నూనె, అర టీ స్పూన్ బేకింగ్ సోడా,  అర కప్పు పాలు, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి.

2 / 5
ఒక చిన్న గిన్నెలో పంచదార తీసుకుని దానిలో కొద్దిగా పెరుగును వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత దానిలో నిమ్మ తొక్క తురుమును గరిటెతో తిప్పుతూ కలపండి.

3 / 5
ఇప్పుడు మరో బౌల్ లో  బేకింగ్ సోడా కొద్దిగా, రుచికి తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. పెరుగు మిశ్రమంలో దీనిని వేసి మిక్స్ చెయ్యాలి. చివరిలో కొంచం పాలు పోసి కలపండి.

4 / 5
కేక్ తయారు చేసుకునే గిన్నెకు కొద్దిగా నూనె రాసి దానిలో ఈ మిశ్రమాన్ని స్టవ్  మీద పెట్టి మీడియం మంట పై 25 నిమిషాలు పెట్టి బేక్ చేయండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని తినేయండి. అంతే,  లెమన్ కేక్ రెడీ

5 / 5
Follow Us
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ

రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి

అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..

నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!

ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..

వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!

మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..

తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి

అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?

గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..