AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ స్పెషల్.. చికెన్ వడలు ఇలా చేస్తే ఫ్యామిలీ మొత్తం లొట్టలేసుకుంటూ లాగించేస్తారు

హోలీ రోజూ మీ ఇంట్లో ఈ స్పెషల్ డిష్ ట్రై చేయండి. చికెన్ వడలు ఇలా చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం తింటూనే ఉంటారు. ఒకసారి వీటిని చేసుకుని తింటే రోజూ తింటారు. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 01, 2026 | 11:19 AM

Share
కావాల్సిన  పదార్థాలు: పావు కిలో బోన్‌లెస్ చికెన్, అర కప్పు శనగ పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కట్ట చిన్నది,  కరివేపాకు ఆకులు, ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు, నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా నానబెట్టిన శనగపప్పును తీసుకుని రోట్లో దంచుకుని దానిని ఒక గిన్నెలోకి తీసుకుని చికెన్ ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్,  ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు వేసి మిక్సీలో పట్టుకోవాలి.

2 / 5
అలా ఆ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి చేతితో కలుపుకోవాలి.

3 / 5

చేతులను శుభ్రం చేసుకుని ఒక స్పూన్ ఆయిల్ రాసుకునిపిండి మిశ్రమాన్ని తీసుకుని మరి పెద్దగా కాకుండా చిన్న వడలు లాగా చేసుకోవాలి.

4 / 5
వీటిని తీసుకుని పాన్ లో వేసి మీడియం మంటపై  బంగారు కలర్ లోకి మారే వరకు వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి చికెన్ వడలు రెడీ.

5 / 5
Follow Us
ఆ హీరోయిన్‌తో పెద్ద గొడవ.. క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది

రోడ్లు లేవు.. సదుపాయాలు లేవు.. అంబులెన్స్‌లోనే గిరిజన మహిళ ప్రసవం

ఎండు చేపలు వీరికి విషంతో సమానం.. అస్సలు తినొద్దు

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు 2026 వచ్చేశాయ్.. లింక్

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుతాయా..? కేంద్రం క్లారిటీ..

జిమ్‌కు వెళ్లే యూత్‌కు పోలీసుల కీలక సూచనలు!

ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి..

యాదగిరిగుట్ట నరసన్నకు భక్తుల కానుకల వర్షం.. వరుసగా మూడో ఏడాది..

దారుణం.. తల్లి కళ్లముందే గుండెపోటుతో బాడీబిల్డర్‌ మృతి!

మీ జుట్టు రకాన్ని బట్టి వారానికి ఎన్ని సార్లు చేయాలో తెలుసుకోండి