AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. అవి లేకుండా పట్టుబడితే మీ బండ్లు సీజే!

Hyderabad Traffic Police Launch Special Drive : హైదరాబాద్‌లోని వాహనదారులకు ఇదో బిగ్ అలర్ట్ అనె చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ్టి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకోనున్నారు. అలా పట్టుబడితే వారి వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. అవి లేకుండా పట్టుబడితే మీ బండ్లు సీజే!
Hyderabad Traffic Police Launch Special Drive
Anand T
|

Updated on: Mar 01, 2026 | 12:42 PM

Share

హైదరాబాద్‌ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారే టార్గెట్‌గా ఈ స్పెషల్ డ్రైవర్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ డ్రైవ్ సమయంలో ఎవరైనా లైసెన్స్‌ లేకుండా పట్టుబడితే వారి వాహనం సీజ్‌ చేయడంతో పాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కచ్చితంగా డ్రైవింగ్‌ లైసెన్స్ తీసుకోవాలని. లైసెన్స్ వచ్చిన తర్వాతే వాహనాలు నడపాలని సూచిస్తు్నారు.

స్పెషల్ కౌన్సిలింగ్

అయితే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్‌ కూడా నిర్వహించనున్నారు. లైసెన్స్ లేకుండా పట్టుబడిన వారికి లైసెన్స్, లర్నింగ్ లైసెన్స్ తీసుకునేందుకు సమయం కూడా ఇవ్వనున్నారు. అలా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాక.. కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి తమ వాహనాన్ని విడిపించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఓనర్‌పై కూడా కఠిన చర్యలు

ఇదిలా ఉండగా లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చే యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహన యజమానులు ఎవరికైనా తమ వాహనాన్ని ఇచ్చేముందు వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోవాలని, అలా చేయకుండా వాహనాలు ఇచ్చి ఇబ్బందుల్లో పడొద్దని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం