Electric Scooter: సింగిల్ ఛార్జ్‌తో 212 కి.మీ. మైలేజ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఫీచర్లు ఫీచర్స్ తెలిస్తే మతిపోవాల్సిందే
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం కూడా వాటి కొనుగోళ్లపై సబ్సిడీలు అందిస్తుండడంతో ప్రజలు కూడా కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మంచి స్కూటర్ కోసం చూస్తున్న వారికి టీవీఎస్ అదిరిపోయే ఫీచర్లలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తూ ఏకంగా 212 కిలో మీటర్లు వస్తుందని కంపెనీ చెప్తోంది. ఇంతకూ ఆ స్కూటర్ ఏదో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
