తండ్రి ప్రవర్తన ఇలా ఉంటే కూతురి భవిష్యత్తు దెబ్బతింటుంది

Prasanna Yadla

01 April 2026

Pic credit - Pixabay

ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

ఆచార్య చాణక్యుడు

నేటికి కూడా ఆయన చెప్పిన విషయాలను తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. 

చాణక్య నీతి 

చాణుక్యుడు చెప్పిన నీతి శాస్త్రంలో కుటుంబం, పిల్లల పెంపకం గురించి ప్రస్తావించారు. 

కుటుంబం, పిల్లల పెంపకం 

కూతుర్ల విషయంలో కన్న తండ్రి చేసే కొన్ని పొరపాట్లు గురించి చక్కగా వివరించారు. 

తండ్రి చేసే కొన్ని పొరపాట్లు

కూతురు ఆశయాలను తండ్రి గౌరవించాలి ఆమెను తక్కువగా అస్సలు చూడకూడదు.

కూతురి కలలను అడ్డుకోవడం

కూతురితో తండ్రి కఠినంగా వ్యహరించకూడదు తన నిర్ణయాలను కూడా గౌరవించాలి.

తండ్రి కఠినంగా వ్యహరించకూడదు

కూతురితో తండ్రి నిజాయితీగా, బాధ్యతగా ఉండాలి ఎందుకంటే తన మొదటి గురువు తండ్రే కాబట్టి

మొదటి గురువు తండ్రే కాబట్టి

కూతురికి, ప్రతి తండ్రి స్వేచ్ఛ ఇవ్వగలిగే ప్రేమను పంచాలి. అప్పుడే మీ కూతురు అన్ని గెలుస్తుంది. 

స్వేచ్ఛ ఇవ్వగలిగే ప్రేమను పంచాలి