నోట్లో కరిగిపోయే క్యారెట్ హాల్వా.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్
Prasanna Yadla
01 April 2026
Pic credit - Pixabay
క్యారెట్ హల్వాను ఒకసారి చేసి తింటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు
క్యారెట్ హల్వా
హనుమాన్ జయంతి రోజున ఈ క్యారెట్ హల్వాను మీ ఇంట్లో ట్రై చేయండి
హనుమాన్ జయంతి రోజున..
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారి విధానం గురించి ఇక్కడ చూద్దాం..
ఎలా చేయాలంటే
4 క్యారెట్, రెండు కప్పుల పాలు, ఒక కప్పు చక్కెర, నెయ్యి, యాలకుల పొడిని తీసుకోవాలి
కావాల్సిన పదార్దాలు
ముందుగా క్యారెట్ తురుమును తీసుకుని పాన్‌లో వేసి నెయ్యి వేడి చేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి
స్టెప్ -1
ఆ తర్వాత పాలు పోసి వాటిని వేడి చేసి క్యారెట్ తురుము మెత్తబడే స్టవ్ మీదే బాగా ఉడికించాలి
స్టెప్ -2
ఇది చిక్కబడిన తర్వాత, పంచదార, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి.
స్టెప్ -3
ఆ తర్వాత హల్వాను నెమ్మదిగా తిప్పుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి.
స్టెప్ -4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా