AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో తినాల్సిన ఏకైక ఫుడ్.. ముల్లంగి మజ్జిగ పులుసు.. ఎలా చెయ్యాలంటే

Radish majjiga Pulusu recipe in Telugu: వేసవి కాలంలో ఈ ముల్లంగి మజ్జిగ పులుసును తాగితే శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇది తిన్న కొద్దీ సమయంలోనే జీర్ణమవుతుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 01, 2026 | 6:06 PM

Share
కావాల్సిన పదార్దాలు : పావుకిలో ముల్లంగి ముక్కలు, ఒక కప్పు పెరుగు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు,  అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా  ముల్లంగి బాగా కడిగి వాటిని  ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక ప్లేట్  లేదా ఒక పాత్ర తీసుకుని ఒక కప్పు పెరుగును తీసుకుని మజ్జిగ కవ్వంతో వాటిని తిప్పుకుని మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నెలో ముల్లంగి ముక్కలు, ఒక గ్లాస్  నీరు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి  ఉడికించాలి. ముక్కలు మెత్తగా అయిన తర్వాత మజ్జిగను పోసి, సన్నని మంటపై మరిగించాలి.

3 / 5
ఇప్పుడు కొత్త పాన్ తీసుకుని కొద్దిగా నూనె వేసి, అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి ముక్కలు,  నాలుగు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
అంతే, వేడి వేడి ముల్లంగి మజ్జిగ పులుసు రెడీ.  వేసవి కాలంలో ఈ ముల్లంగి మజ్జిగ పులుసును తాగితే వేడి మొత్తం తగ్గుతుంది. ఈ పులుసులో అర కట్ట కొత్తిమీర వేస్తే త్వరగా ఆహారం అరిగిపోయి కొద్దీ సమయంలోనే జీర్ణమవుతుంది

5 / 5
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!