AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాత్‌రూమ్‌, వాష్‌రూమ్‌, రెస్ట్‌రూమ్‌ కు తేడా ఏంటో తెలుసా? ఇప్పటికీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఇవే!

మనం బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా అడిగేటప్పుడు బాత్‌రూమ్ ఎక్కడ? అని లేదా వాష్‌రూమ్ ఎక్కడ? అని అడుగుతుంటాం. ఈ రెండు పదాలు ఒకటే అని చాలామంది భావిస్తారు. కానీ, డిక్షనరీ, వాస్తు రీత్యా వీటి మధ్య కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయని మీకు తెలుసా..? మనం రోజూ వాడే బాత్‌రూమ్ (Bathroom), వాష్‌రూమ్ (Washroom) అనే పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. చాలామంది వీటిని ఒకే అర్థంలో వాడుతుంటారు. కానీ, వీటి ఉపయోగం, సందర్భాన్ని బట్టి తేడాలు ఉంటాయి. అవేంటో తప్పక తెలుసుకోవాల్సిందే..మరెందుకు ఆలస్యం.. వివరాల్లోకి వెళిపోదాం..

Jyothi Gadda
|

Updated on: Apr 01, 2026 | 5:08 PM

Share
బాత్‌రూమ్ (Bathroom): పేరులోనే ఉన్నట్లుగా బాత్ అంటే స్నానం. ఏ గదిలో అయితే స్నానం చేయడానికి షవర్, బాత్‌టబ్ లేదా బకెట్ వంటి సౌకర్యాలు ఉంటాయో దానిని బాత్‌రూమ్ అంటారు. ఇది సాధారణంగా మన ఇళ్లలో ఉండే వ్యక్తిగత గది. ఇక్కడ స్నానం చేయడంతో పాటు టాయిలెట్ సౌకర్యం కూడా ఉండవచ్చు లేదా విడిగా ఉండవచ్చు.

1 / 5
వాష్‌రూమ్ (Washroom): వాష్‌రూమ్ అనేది ప్రధానంగా చేతులు, ముఖం కడుక్కోవడానికి (Wash) కేటాయించిన ప్రదేశం. ఇందులో కేవలం వాష్ బేసిన్, అద్దం, టాయిలెట్ సీటు మాత్రమే ఉంటాయి. ఇది మాల్స్, ఆఫీసులు, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాలలో (Public Places) ఉంటుంది. ఇక్కడ స్నానం చేయడానికి ఎటువంటి వసతులు ఉండవు.

2 / 5
రెస్ట్రూమ్ (Restroom), టాయిలెట్ (Toilet): రెస్ట్రూమ్: అమెరికన్ ఇంగ్లీష్‌లో వాష్‌రూమ్‌ను రెస్ట్రూమ్ అని పిలుస్తారు. అంటే ప్రయాణంలో అలసిపోయిన వారు కాసేపు ఫ్రెష్ అవ్వడానికి (Rest) ఉపయోగపడే గది అని అర్థం.

3 / 5
టాయిలెట్: ఇది కేవలం మలమూత్ర విసర్జన కోసం వాడే కమోడ్ లేదా సీటును సూచిస్తుంది. అయితే చాలా దేశాల్లో కేవలం టాయిలెట్ సౌకర్యం మాత్రమే ఉన్న గదిని కూడా టాయిలెట్ అని పిలుస్తారు.

4 / 5
 ఒక్క మాటలో చెప్పాలంటే, స్నానం చేసే వసతి ఉంటే అది బాత్‌రూమ్, కేవలం ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే ఉంటే అది వాష్‌రూమ్. ఇకపై మీరు ఎక్కడైనా అడిగేటప్పుడు ఆ ప్రదేశాన్ని బట్టి సరైన పదాన్ని వాడటం వల్ల మీ భాషా పరిజ్ఞానం మరింత మెరుగ్గా కనిపిస్తుంది.

5 / 5
Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..

టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..

క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!