ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడు తన విడాకులు మంజూరైనందుకు మొక్కు తీర్చుకున్న విచిత్ర సంఘటన వైరల్‌గా మారింది. విడాకులు లభించిన తర్వాత ఢిల్లీ నుంచి సమయమాత ఆలయం వరకు 9 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్లిన అతడు, ఈ ప్రయాణానికి 12 గంటలు తీసుకున్నాడు.