AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఎగబడటం పక్కా

Hanuman Jayanti Special 2026 Sweet Boondi Recipe: హనుమాన్ జయంతి రోజున మీ ఇంట్లో స్వీట్ బూందీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. శనగపిండి, పంచదార పాకంలో చేస్తే రుచి అదిరిపోతోంది. పండుగల సమయంలో ఇదే బెస్ట్ స్వీట్ రెసిపీ. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 01, 2026 | 5:44 PM

Share
ఎక్కడికి వెళ్ళకుండా హనుమాన్ జయంతి రోజున ఇంట్లోనే స్వీట్ బూందీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. శనగపిండి, పంచదార పాకంలో చేస్తే రుచి అదిరిపోతోంది. పండుగల సమయంలో ఇదే  ఉత్తమమైనది. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
స్వీట్ బూందీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి , రెండు కప్పుల పంచదార,  రెండు కప్పుల నీరు, ఒక కప్పు నూనె లేదా నెయ్యి వేయించడానికి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పులు, 10 ఎండుద్రాక్షలు, ఫుడ్ కలర్ కూడా తీసుకోవాలి.

2 / 5
స్వీట్ బూందీని ఎలా తయారు చేయాలంటే.. 
ముందుగా శనగపిండిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఉండలు లేకుండా దోసెల పిండి;లాగా దీనిని బాగా కలుపుకోవాలి.  మరి జోరుగా కాకుండా కంటే కొంచెం పలుచుగా కలుపుకోవాలి.

స్వీట్ బూందీని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా శనగపిండిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, ఉండలు లేకుండా దోసెల పిండి;లాగా దీనిని బాగా కలుపుకోవాలి. మరి జోరుగా కాకుండా కంటే కొంచెం పలుచుగా కలుపుకోవాలి.

3 / 5

బూందీని ఇలా వేయించుకోవాలి.. గ్యాస్ స్టవ్ వెలిగించి ఆయిల్ చేసి, అది వేడయ్యాక  ఒక గరిటెను తీసుకుని పిండిని నూనెలో వేసి, సన్నని  మంటపై గోల్డ్ కలర్లోకి మారే వరకు  బాగా వేయించి, వాటిని తీసుకోవాలి.

4 / 5
ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని  పంచదార వేసి దానిలో కొద్దిగా నీరు పోసి పాకం లాగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత దీనిలో  యాలకుల పొడి వేయి బూందీకి పట్టించి మూడు గంటలు దీనిని  పక్కన పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి నే స్వీట్ బూందీ  రెడీ.

5 / 5
Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..