AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamanna Simhadri: పెళ్లి రోజున భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి.. ఫోటోస్ వైరల్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి. అటు రాజకీయాల్లోనూ, ఇటు బుల్లితెరపై తన బోల్డ్ మాటలతో సంచలనం సృష్టించిన ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితం, ఆమె భర్త వివరాల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తరచూ వైరల్ అవుతుంటాయి.

Tamanna Simhadri: పెళ్లి రోజున భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి.. ఫోటోస్ వైరల్..
Tamanna Simhadri
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2026 | 6:18 PM

Share

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ఒకరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన తమన్నా, తన బోల్డ్ మాటలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో అప్పట్లో సంచలనం సృష్టించారు. తమన్నా సింహాద్రి కేవలం నటిగానే కాకుండా, రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్లలో ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆమె భర్త ఎవరు? ఆయన ఏం చేస్తారు? అనే విషయాల గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.9 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను షేక్ చేసిన తమిళ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

గతంలో తమన్నా సింహాద్రి తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పెళ్లయిందని, తన భర్త తనను ఎంతో గౌరవంగా చూసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఒక ట్రాన్స్‌జెండర్‌గా సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తనకు, తన భర్త తోడుగా నిలబడటం గొప్ప విషయమని ఆమె ఎమోషనల్ అయ్యారు. అయితే, తన భర్త పేరును కానీ, ఆయన ఫోటోలను కానీ ఆమె ఎక్కడా అధికారికంగా బయటపెట్టలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని కథనాల ప్రకారం, ఆమె భర్త విదేశాల్లో ఉంటారని లేదా వ్యాపార రంగంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భర్త ప్రైవసీని దృష్టిలో ఉంచుకునే ఆమె వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. తమన్నా తన భర్త గురించి చెబుతూ.. “ఆయన నన్ను ఒక సామాన్య మహిళలాగే ప్రేమిస్తారు, నా పోరాటాల్లో నాకు అండగా ఉంటారు” అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Babu Mohan : అలాంటి హీరోను ఎక్కడ చూడలేదు.. ఆయన లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. బాబు మోహన్ కామెంట్స్..

తాజాగా తన పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భర్త ఫోటోను రివీల్ చేసింది. సొంతూరికి వెళ్లినట్లు.. భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ ఫ్రెండ్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం తమన్నా సింహాద్రి అటు సినిమాలు, ఇటు సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్ని రూమర్లు వచ్చినా, ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్‏కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Throwback Movie : 1996లో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన సినిమా.. కోటి రూపాయాలతో తీస్తే 11 కోట్ల కలెక్షన్స్..

Follow Us
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఫొటోస్ ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?