తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఫేక్ స్పీచ్ బిల్లు తెచ్చారని విమర్శించారు.
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రం మళ్ళీ ఆంధ్ర పెత్తందారుల చేతిలోకి వెళ్ళిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆంధ్ర పెత్తందారుల పాలనను రేవంత్ రెడ్డికి అప్పగించారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇరాన్ – ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!
ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్
Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్
Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..
Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

