బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ వర్ష. టిక్ టాక్ వీడియోలతో కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత టీవీలో ఫేమస్ అయిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కామెడీ టైమింగ్, యాక్టింగ్, గ్లామర్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వర్ష.. యాంకర్ గా సెటిల్ అయ్యింది. పలు ఛానల్స్ లో టాక్ షోస్ నిర్వహిస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్, గ్లామరస్ లుక్స్ తో ఈ అమ్మడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వయ్యారి.
తన అందం, స్టైలిష్ లుక్స్ తోపాటు కామెడీ స్కి్ట్ లలోనూ తన లుక్స్, పర్ఫార్మెన్స్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అలాగే నెట్టింట యాక్టివ్ గా ఉంటుంది.
ప్రస్తుతం బ్లాక్ సారీలో వర్ష షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందంలో హీరోయిన్లను సైతం మించిపోయి గ్లామర్ డోస్ తో కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.
ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా వర్క్ చేస్తుంది. మరోవైపు సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తూ తన హోస్టింగ్ ప్రతిభతో ఆకట్టుకుంటుంది వర్ష.
బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం వర్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.