నందిత శ్వేత.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ.
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ అమ్మడు.
2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది.
ఈ అమ్మడు కేవలం నటనతోనే కాదు అందంలోనూ అదరగొడుతుంది ఈ భామ. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు. మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో మెల్లగా ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గుతూ వస్తున్నాయి.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ ఆదుకుంటుంది ఈ వయ్యారి భామ. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు మతిపోగొడుతున్నాయి. చీరకట్టులో ఓ రేంజ్ లో అందాలతో కవ్విస్తుంది నందిత.