AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఏడాదిలో మరో కొత్త ఎయిర్ పోర్ట్..! ఎక్కడంటే..?

తెలంగాణ ప్రజలకు మరో ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక్కటే అందుబాటులో ఉండగా.. మరో ఎయిర్ పోర్ట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలు జరుగుతున్నాయి. అదే వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్. దీనికి సంబంధించిన వివరాలు..

Venkatrao Lella
|

Updated on: Mar 01, 2026 | 12:38 PM

Share
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రానున్న కొద్ది నెలల్లో మరో కొత్త ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి రానుంది. కొత్త ఎయిర్‌పోర్ట్ డీపీఆర్‌కు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించనుండగా.. అనంతరం త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

1 / 5
ప్రస్తుతం ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఒక్కటే అందుబాటులో ఉంది. దీంతో ప్రజలకు మరింతగా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు వరంగల్‌లోని మామునూరులో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ముందడుగు వేసింది. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన పని ఉండదు. వరంగల్ నుంచే రాకపోకలు కొసాగించవచ్చు.

2 / 5
ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కి డీపీఆర్ సిద్దమవ్వగా.. కేంద్రం నుంచి డీపీఆర్‌కు అనుమతి రావాల్సి ఉంది. కేంద్రం త్వరలోనే ఆమోదించనుండగా.. ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు.

3 / 5
ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. 950 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఇదే కాకుండా అదనంగా మరో 253 ఎకరాలు కూడా సేవరించింది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్, కార్గో సౌకర్యంతో పాటు పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఉండనున్నాయి.

4 / 5
ప్రస్తుతం చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా మామునూరు ఎయిర్‌పోర్ట్ ఉంది. దీన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చనున్నారు. దీని వల్ల ఎయిర్ కనెక్టివిటీ కోసం జిల్లాల ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దేశంలోనే వివిధ ప్రాంతాలకు ఇక్కడినుంచే చేరుకోవచ్చు. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కనెక్టివిటీ లభించనుంది.

5 / 5
Follow Us
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం

వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..

అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు

గురువు అనుకూలత.. ఇక వారి సమస్యలు మటాష్..!

ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఆ విషయాలపై కీలక చర్చ..

సమ్మర్‌లో కరెంట్ బిల్లు పెరుగుతుందా..? ఈ ట్రిక్స్‌తో డబ్బులు ఆదా

ఆ కారణంతోనే నాగార్జునతో సినిమా చేయలేదు.. డైరెక్టర్ వివి వినాయక్..

సౌందర్య సినిమాతోనే డబ్బంతా పోయింది.. కానీ ఆ మూవీ వల్లే..

ఇస్త్రీ చేసే పని ఉండదు.. వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే జరిగే

చిలగడదుంపల పూరీ.. నూనె అస్సలు పీల్చకుండా, పువ్వుకంటే మెత్తగా..