అబ్బాయిల ఫేవరేట్.. ఎండు చేపలతో ఇన్ని రకాల వంటలు చేయొచ్చు

Prasanna Yadla

01 March 2026

Pic credit - Pixabay

అందరికి ఎండు చేపలు వాసన కూడా పడదు అయితే,దీని బెనిఫిట్స్ తెలిస్తే  రోజూ అదే చేసుకుని తింటారు

ఎండు చేపలు

అయితే, ఎండు చేపలతో రక రకాల వంటలు చేసుకోవచ్చు. ఇక బ్యాచిలర్ అబ్బాయిలైతే వారం వారం చేసుకుని తింటారు.

ఎండు చేపలు

ఇవి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పల్లెటూర్లలో చాలా మంది తింటారు. 

పల్లెటూర్లలో చాలా మంది తింటారు

వంకాయలతో ఎండుచేపల కూర చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతోంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి

వంకాయ ఎండు చేపలకూర 

బీరకాయలతో ఎండుచేపల కూర వండితే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. 

బీరకాయలతో ఎండు చేపలకూర  

కోడిగుడ్లతో ఎండు చేపలకూర వండితే అబ్బాయిలు ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే, అంత రుచిగా ఉంటుంది. 

కోడిగుడ్లతో ఎండు చేపలకూర

టమాటాలతో ఎండు చేపలకూర వండితే అమ్మాయిలు గిన్నె కూడా వదలకుండా లాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే, ఇది అంత టేస్టీగా   ఉంటుంది. 

టమాటాలతో ఎండు చేపలకూర

ఉల్లిపాయలతో ఎండు చేపలకూర చేస్తే చాలా మంది తింటూనే ఉంటారు ఇంకా దీనిలో చింతపండు పులుసు పోస్తే  టేస్టీగా ఉంటుంది. 

ఉల్లిపాయలతో ఎండు చేపలకూర