సాధారణ భాషలో ఆవు, దూడగా పిలుస్తారు. కామధేనువులో 33 కోట్ల దువతలు నివిసిస్తారని చెబుతారు. ఈ ప్రతిమను ఇంట్లో పెట్టకుంటే చెడు ఫలితాలు జరగకుండా ఉంటాయి. కామ ధేనువును ఇంట్లో బాగా ఎత్తులో పెట్టుకోవాలి. పని మీద వెళ్లేటప్పుడు ఈ ప్రతిమను చూసుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది.