AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Debut: శ్రీలీల, సాయి పల్లవి బాలీవుడ్‌ డెబ్యూ.. ఏ సినిమాలతో అంటే.?

ఆల్రెడీ మన హీరోలు బాలీవుడ్‌ను రూల్ చేస్తున్నారు.. దానికే అక్కడి వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు హీరోయిన్లు కూడా బయల్దేరుతున్నారు. ఇప్పటికే సమంత, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లకు అక్కడ అదిరిపోయే ఇమేజ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరు బ్యూటీస్ 2025లో హిందీలో అడుగు పెడుతున్నారు. మరి వాళ్లెవరు..?

Prudvi Battula
|

Updated on: Jan 07, 2025 | 2:08 PM

Share
 హిందీ సినిమా అంటే ఒకప్పుడున్న క్రేజ్ అయితే లేదిప్పుడు. ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నారు మన హీరోలు. హీరోయిన్లు డా అంతే. ఇప్పటికే సమంత, రష్మిక మందన్న సహా చాలా మంది హీరోయిన్లకు పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవి కూడా ఇదే ట్రై చేస్తున్నారు.

1 / 5
శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రాబిన్ హుడ్‌తో పాటు మాస్ జాతర, ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో శివకార్తికేయన్ సినిమాకు సైన్ చేసారు. ఇక హిందీలో వరుణ్ ధావన్ సినిమాకు సైన్ చేసినా.. తర్వాత ఈమె ప్లేస్‌లో పూజా హెగ్డే వచ్చారు.

2 / 5
కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ 2025లోనే ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి చుడాలిక సరేలే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఎలా జరగనుందో అని. 

3 / 5
సాయి పల్లవి అయితే పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ చేసారు. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్యకి జోడిగా తండేల్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో రామాయణ్‌లో సీతగా నటిస్తున్నారు. ఇది 2 భాగాలుగా రాబోతుంది.

4 / 5
2026, 2027 దివాళికి ఈ  రామాయణ్‌ మూవీ  2 పార్ట్స్ విడుదల కానున్నాయి. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా డెబ్యూ కానున్న సినిమాతో 2025లోనే బాలీవుడ్‌కు పరిచయం కానున్నారు సాయి పల్లవి. 

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..