సౌత్‌లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్‌లోనే కనిపించిన కీర్తి సురేష్ నార్త్‌లో మాత్రం గ్లామర్ రోల్‌లో అదరగొట్టారు. కథ పరంగా పెద్దగా బోల్డ్ సీన్స్ లేకపోయినా... సాంగ్స్‌లో అదిరిపోయే రేంజ్‌లో గ్లామర్ షో చేశారు కీర్తి. ఆ తరువాత ప్రమోషన్ ఈవెంట్స్‌లోనూ అల్ట్రా గ్లామర్స్ లుక్స్‌లో అదరగొట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ డెబ్యూ గురించి మాట్లాడిన కీర్తి సురేష్, తనకు నార్త్‌లో ఛాన్స్ రావడానికి రీజన్ ఎవరో రివీల్ చేశారు.