AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే

Ugadi 2026: భక్తితో పూజలు చేసే వాళ్లు ఉగాది రోజున మాంసాహారాలను ముట్టుకోరు. ఇంకొందరు ఇంట్లోకి కూడా రానివ్వరు. అసలు ఆ రోజున నాన్ వెజ్ తినాలా? వద్దా? తింటే ఏం జరుగుతుంది? అనే దాని గురించి జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 9:07 PM

Share
సాధారణంగా భక్తితో పూజలు చేసే వాళ్లు  ఉగాది రోజున నాన్‌వెజ్ ను ముట్టరు. అసలు ఇంట్లోకి కూడా తీసుకురారు. 
పూజలు అయిపోయాక ఎలాంటి పట్టింపులు పట్టించుకోని వాళ్ళు టిన్ తినేస్తారు.

సాధారణంగా భక్తితో పూజలు చేసే వాళ్లు ఉగాది రోజున నాన్‌వెజ్ ను ముట్టరు. అసలు ఇంట్లోకి కూడా తీసుకురారు. పూజలు అయిపోయాక ఎలాంటి పట్టింపులు పట్టించుకోని వాళ్ళు టిన్ తినేస్తారు.

1 / 5
ఉగాది రోజున కొన్ని ఏరియాల్లో నాన్‌వెజ్ మాత్రమే తినేవాళ్లు కూడా ఉన్నారు. ఇది తాత ముత్తాతల నుంచి వారికి ఈ అలవాటు ఉంటుంది. కాబట్టి , ఇలాంటి వారిని మీరు తినొద్దు అని చెప్పలేమని పండితులు చెబుతున్నారు.

2 / 5
ఇంకొందరు ఈ రోజున ఉగాది పచ్చడి ,ప్రసాదాలు, కూరగాయలు చేసినవి మాత్రమే తింటారు. వీరు కూడా చాలా కఠినంగా కొన్ని నియమాలను పాటిస్తారు. ఇలాంటి అస్సలు నాన్ వెజ్ తినొద్దని జ్యోతిష్య  నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కానీ, గ్రహ సంచారాలు జరిగినప్పుడు కానీ, రెండు రాశుల వారికీ అశుభంగా ఉండనుంది. కొత్త ఏడాది ఉగాది ఈ రాశుల వారి జీవితాలు మారిపోనున్నాయి. అంటే, ప్రతి పనిలో అడ్డంకులు వస్తాయి. ఏవి కూడా ముందుకు వెళ్లవు.

4 / 5

 జ్యోతిష్యంలో శని ప్రభావం ఎవరి మీద పడినా చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి రాహు–కేతు గ్రహ మార్పులు వలన కూడా మనుషుల జీవితాలు నాశనం అవుతాయి. అలాగే, వీరికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అవ్వనుంది. మరి, ఆ రెండు రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..