AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెల్తీ తోటకూర ఇడ్లీ… ఇలా చేస్తే అందరూ మళ్లీ మళ్లీ అడుగుతారు

Healthy Vegetarian breakfast recipe: మినప పిండితో చేసిన ఇడ్లీ కంటే తోటకూరతో చేసిన ఇడ్లీ సూపర్ టేస్ట్ ఉంటుంది. వీటిని తోటకూరతో కానీ పల్లీల చట్నీ వేసుకుని తింటే అదిరిపోతోంది. ఒకసారి చేస్తే మళ్ళీ ప్రతి వారం చేసుకుని తింటారు.

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 8:44 PM

Share
కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు తోటకూర ఆకులు , 6 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్  అల్లం పేస్ట్, ఒక కప్పు బియ్యపు పిండి, అర టీ స్పూన్ జీలకర్ర,  ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకోవాలి. 

1 / 5
తోటకూర పేస్ట్: ముందుగా తోటకూర ఆకులు తీసుకుని మూడు సార్లు కడిగి, ఆ తర్వాత పచ్చిమిర్చి, మిక్సీ జార్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
పిండి కలుపుకోవడం: ఈ తోటకూర పేస్ట్‌ తీసుకుని ఇడ్లీ పిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉంటే  దానిలో నీరు పోసి , ఇడ్లీ పిండి మాదిరి రెడీ చేసుకుని ఇడ్లీ పాత్రలో వేసుకోవడమే.

3 / 5
 గ్యాస్ స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి 15 నుంచి 20 నిముషాల అరకు పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించాలి.

4 / 5
ఇడ్లీలు బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి  తీసుకుని తోటకూరతో కానీ పల్లీల చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..