తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2011లో మీడియా రంగంలో అడుగుపెట్టాను. మహాన్యూస్, 10 టీవీ, సాక్షి లాంటి సంస్థల్లో పని చేశాను . 2020 సెప్టెంబర్ నుంచి టీవీ 9 తెలుగులో వర్క్ చేస్తున్నాను.
Bollywood: నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్… సక్సెస్ కోసం బాలీవుడ్ పాట్లు
బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన చిత్రాలైన సికందర్, జాట్ చిత్రాల ట్రైలర్లలో తెలుగు నేపథ్యం, సంస్కృతి బాగా కనిపిస్తున్నాయి. కథా నేపథ్యం ఉత్తర భారతదేశంలో ఉండటం, కానీ కొన్ని సన్నివేశాలను కేరళలో చిత్రీకరించడం ద్వారా సౌత్ ఫ్లేవర్ జోడించే ప్రయత్నం చేశారు. అయితే, బేబీ జాన్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి చిత్రాలలో ఈ ఫార్ములా పెద్దగా పనిచేయలేదు. అయినప్పటికీ, దర్శకులు ఇప్పటికీ ఉత్తర భారత సినిమాల్లో తెలుగు అంశాలను కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
- Satish Reddy Jadda
- Updated on: Apr 1, 2025
- 3:05 pm
Lokesh Kanagaraj: మారిన లోకేష్… పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న కూలీ
లియో విషయంలో లోకేష్ కనగరాజ్ లెక్కలు తప్పాయి. అప్పటికే దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టుగా ప్రకటించటంతో లియో సినిమాను హడావిడిగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ కూడా ముందే లాక్ అవ్వటంతో, డెడ్ లైన్ రీచ్ అయ్యేందుకు చాలా కష్టపడ్డారు. కానీ
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 7:29 pm
Natural Star Nani: నానికి పట్టిందల్లా బంగారమే.. సూపర్ హ్యాపీగా నేచురల్ స్టార్..!
నేచురల్ స్టార్ నాని సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. నాని తాజా చిత్రం 'కోర్టు రూమ్' కమర్షియల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న నాని..'హిట్ 3', 'ది ప్యారడైజ్' వంటి ఆసక్తికరమైన చిత్రాలతో తన ఫామ్‌ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కథల ఎంపికలో నాని ప్రత్యేకమైన శైలి ఆయన ఫ్యాన్స్‌తో పాటు.. ఇతర సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 7:21 pm
Pawan Kalyan Movies: పవన్ కల్యాణ్ మూవీస్ రిలీజ్ డేట్ అప్‌డేట్స్… నిజంగా వస్తాయా?
హరి హర వీరమల్లు సినిమా విడుదల తేదీ మార్పులు, ఓజీ సినిమా విడుదలకు సంబంధించిన వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ మూవీస్ రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై స్పష్టత రాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 7:10 pm
బార్డర్స్ క్రాస్ చేస్తున్న టాలీవుడ్ దర్శకులు.. ఇండస్ట్రీపై ప్రభావం చూపుతుందా..?
టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియా, బాలీవుడ్ సినిమాల్లో తమ సత్తా చాటుతున్నారు. సుకుమార్, పూరి జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగు కథలతోనే పాన్ ఇండియా విజయం సాధించిన దర్శకులు ఇప్పుడు భాషలకు అతీతంగా సినిమాలు చేయడం విశేషం. ఈ మార్పు తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూడాలి.
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 7:00 pm
Salman Khan: ఫ్లాప్ సెంటిమెంట్ రిపీట్ చేయడమేంటి బాయ్? మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?
సల్మాన్ ఖాన్ తన సినిమాలను ఆదివారం రిలీజ్ చేయడం ద్వారా బాలీవుడ్ సెంటిమెంట్స్‌ను అతిక్రమిస్తున్నారు. టైగర్ 3 ఆదివారం రిలీజ్ అవడం వల్ల వసూళ్లు తగ్గాయన్న టాక్ వినిపించింది. అయినా తగ్గడం లేదు. ఇప్పుడు "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాను కూడా ఆదివారమే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ నిర్ణయం బాక్స్ ఆఫీస్ వసూళ్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 6:43 pm
Kollywood Top Hero: కోలీవుడ్‌లో నెంబర్.1 చైర్ ఖాళీయేనా..? రేసులో ఎవరున్నారు..?
కోలీవుడ్‌లో ఇప్పుడు నెంబర్.1 ఎవరు? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో కోలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానం ఖాళీ అయింది. అజిత్ కూడా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సూర్య, విక్రమ్ వరుస సినిమాలు చేస్తున్నా, సక్సెస్ రేటు తక్కువ. శివకార్తికేయన్ మంచి ఫామ్ లో ఉన్నా, నెంబర్ వన్ హీరో అని చెప్పలేం.
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 6:33 pm
Tollywood New Trend: టాలీవుడ్‌లో నయా ట్రెండ్.. యంగ్ హీరోలకు ఆ స్టోరీలే కావాలట..!
Tollywood Buzz: టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా యంగ్ హీరోలు తమ స్టోరీస్ విజయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. సక్సస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కొత్త కథలే కావాలంటున్నారు. అంటే ఇప్పుడు చేస్తున్న సినిమాకి, నెక్స్ట్ మూవీకి ఏ మాత్రం సంబంధమే ఉండకూదని కోరుకుంటున్నారు యంగ్ హీరోలు. అప్పుడే కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెబుతున్నారు.
- Satish Reddy Jadda
- Updated on: Mar 19, 2025
- 6:22 pm
Keerthy Suresh: బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..
వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సౌత్ బ్యూటీ కీర్తి సురేష్. సౌత్ బ్లాక్ బస్టర్ తెరికి రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్ సినిమాను ఒరిజినల్ వర్షన్ దర్శకుడు అట్లీ బాలీవుడ్ లో నిర్మించారు. ఆయన దగ్గర దర్శకత్వశాఖలో పని చేసిన కలీస్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన బేబీ జాన్ యాక్షన్ ప్రియులను మెప్పించినా... కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయటం లేదు.
- Satish Reddy Jadda
- Updated on: Jan 7, 2025
- 1:30 pm
Game Changer: పక్కకు తప్పుకున్న తమిళ తంబీలు.. అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!
Game Changer Movie: ఇప్పుడు అందరి చూపు అటువైపే ఉంది.. అదే చరణ్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు స్టేట్స్‌లో గేమ్ చేంజర్‌కు పెద్దగా పోటి కనిపించకపోయినా... తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటి తప్పదన్న టాక్ వినిపిస్తోంది. నెమ్మది గా అక్కడ కూడా గేమ్ చేంజర్‌కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది.
- Satish Reddy Jadda
- Updated on: Jan 1, 2025
- 8:37 pm
Chiranjeevi: మెగా మూవీ విషయంలో ఫుల్ క్లారిటీ.. చిరు రోల్‌పై హింట్ ఇచ్చిన శ్రీకాంత్
దసరా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఛాన్స్ కొట్టేశారు. రెండో సినిమా పట్టాలెక్కక ముందే చిరంజీవితో మూడో ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు శ్రీకాంత్. శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ కూడా నాని హీరోగానే రూపొందుతోంది.
- Satish Reddy Jadda
- Updated on: Jan 1, 2025
- 8:24 pm
Mohan Lal: సీనియర్ నటులు యంగ్ బ్యూటీస్‌తో జోడీ కడితే తప్పేంటి?
సినీ ఇండస్ట్రీలో 50, 60 దాటిన హీరోలు కూడా యాక్షన్ రొమాంటిక్ రోల్స్ లో కనిపించటం అన్నది కామన్ 20, 30లలోని యంగ్ బ్యూటీస్‌తో ఆడిపాడుతున్నారు. ఈ ట్రెండ్ ఒక్క టాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ఇటు సౌత్, అటు నార్త్‌లోని అన్ని మూవీ ఇండస్ట్రీస్‌లో ఉన్నదే. అయితే ఈ ట్రెండ్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా... హీరోల ఇమేజ్, కథ డిమాండ్ ను బట్టి, స్టార్ హీరోతో సినిమా అంటే గ్లామరస్ హీరోయిన్ ఉండాల్సిందే అన్న ఫార్ములాను ఇంకా ఫాలో అవుతున్నారు
- Satish Reddy Jadda
- Updated on: Jan 1, 2025
- 8:11 pm