AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో ప్రయోజనమేంటి.? పూర్తీ వివరాలు

మూసీ దగ్గరికి వెళ్లి.. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఓ ప్రాణయామం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ముఖంపై ఈ మూసీ నీటినే చల్లుకుని తువాలుతో తుడుచుకుని ఇంటికొచ్చేస్తే..! వీకెండ్ ఔటింగ్ ఎక్కడికెళ్దాం అని పిల్లలు అడిగితే.. సరదాగా మూసీలో గడిపి వద్దాం అని పేరెంట్స్ చెప్తే..! జిల్లాల నుంచి స్కూల్ ఎక్స్‌కర్షన్లు, దేశ విదేశాల టూరిస్టులు, డెస్టినేషన్ పాయింట్‌గా మూసీకేసీ చూస్తే..! మూసీ చుట్టుపక్కల బతుకుతున్న వాళ్లు, రోజూ మూసీ మీదుగా ప్రయాణిస్తున్న వాళ్లు ఇది వింటే కాసేపు నవ్వుకోవచ్చు..

పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో ప్రయోజనమేంటి.? పూర్తీ వివరాలు
84
Anand T
|

Updated on: Mar 14, 2026 | 10:21 PM

Share

మూసీ దగ్గరికి వెళ్లి.. గుండెల నిండా గాలి పీల్చుకుంటూ ఓ ప్రాణయామం చేసి.. కాసేపు ధ్యానం చేసి.. ముఖంపై ఈ మూసీ నీటినే చల్లుకుని తువాలుతో తుడుచుకుని ఇంటికొచ్చేస్తే..! వీకెండ్ ఔటింగ్ ఎక్కడికెళ్దాం అని పిల్లలు అడిగితే.. సరదాగా మూసీలో గడిపి వద్దాం అని పేరెంట్స్ చెప్తే..! జిల్లాల నుంచి స్కూల్ ఎక్స్‌కర్షన్లు, దేశ విదేశాల టూరిస్టులు, డెస్టినేషన్ పాయింట్‌గా మూసీకేసీ చూస్తే..! మూసీ చుట్టుపక్కల బతుకుతున్న వాళ్లు, రోజూ మూసీ మీదుగా ప్రయాణిస్తున్న వాళ్లు ఇది వింటే కాసేపు నవ్వుకోవచ్చు.. ఎగతాళిగా. జరిగే పనేనా అనుకోవచ్చు. ఇప్పటికి ఇదంతా కలే. కాని, ఇలా చేయాలనే అద్భుతమైన ఆలోచనలు కూడా ఉన్నాయ్. ఆలోచన బాగానే ఉంది గానీ.. మూసీ పునరుజ్జీవం పేరుతో చేపడుతున్న ప్రాజెక్టే కాస్త వివాదాల్లో చిక్కుకుంది. పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నదని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. అడుగడుగునా అడ్డుకుంటూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రతిపక్షాల మెయిన్ అబ్జెక్షన్.. ఈ ప్రాజెక్ట్ వ్యయం, ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టాల్సిన కూల్చివేతలు. తాము ఉన్నప్పుడు.. కేవలం 16వేల 800 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు రచించామన్నది బీఆర్ఎస్ వాదన. అసలు పేదల ఇళ్ల జోలికే వెళ్లకుండా.. కూల్చే పరిస్థితే ఉత్పన్నం కాకుండా.. మొత్తం మూసీనది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టామని బీఆర్ఎస్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవనానికి అసలు పేదల ఇళ్లే అడ్డంకి కాదన్నది బీఆర్ఎస్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..