క్యూట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ ముద్దుగుమ్మ.. వైష్ణవి లేటేస్ట్ పిక్స్

Rajeev 

4 April 2026

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది వైష్ణవి చైతన్య. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు..

బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు.. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

బేబీ హిట్ తర్వాత వైష్ణవికి అవకాశాలు క్యూ కట్టాయి. లవ్ మీ, జాక్ చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది.

కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగ ఉంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో కలిసి మరోసారి నటిస్తుంది. ఎపిక్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక సినిమాలతోపాటు అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి.

నిశా చూపులతో నెటిజన్లను మెంటలెక్కిస్తోంది ఈ వయ్యారి. క్రేజీ ఫొటోలతో మెప్పిస్తుంది ఈ వయ్యారి భామ.