AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఏజ్ ప్రకారం బాడీలో ఎంత కొవ్వు ఉండాలి..? అసలు నిజం తెలిస్తే విస్తుపోవడం పక్కా..

సాధారణంగా మనం శరీర కొవ్వును కేవలం అధిక బరువుగా లేదా అనవసరమైన పదార్థంగా భావిస్తాం. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొవ్వు అనేది శరీరంలో వివిధ హార్మోన్లను ఉత్పత్తి చేసే ఒక చురుకైన కణజాలం. ఇది శరీర పనితీరులో కీలక పాత్ర పోషించడమే కాకుండా పరిమితి దాటితే ప్రాణాంతక వ్యాధులకు దారితీసే వాపు సంకేతాలను కూడా విడుదల చేస్తుంది.

Krishna S
|

Updated on: Mar 14, 2026 | 8:02 PM

Share
విసెరల్ కొవ్వు: పొట్ట భాగంలో, అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఇది బయటకు కనిపించే కొవ్వు కంటే అత్యంత ప్రమాదకరమైనది. విసెరల్ కొవ్వు పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్, వాస్కులర్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

1 / 5
ఇన్సులిన్ నిరోధకత: శరీరంలో ఈ కొవ్వు అధికంగా ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి, చివరికి అది మధుమేహం రావడానికి ప్రధాన కారణమవుతుంది. ప్రారంభ దశలోనే దీనిని నియంత్రించకపోతే.. కాలక్రమేణా కొవ్వును కరిగించడం మరింత క్లిష్టంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
పురుషులకు ఎంత కొవ్వు ఉండాలి: వైద్య సంస్థల సిఫార్సుల ప్రకారం.. 20 - 39 ఏళ్ల పురుషులకు 10శాతం నుండి 20శాతం వరకు, 40 - 59 ఏళ్లు ఉన్నవారికి 12శాతం నుండి 22శాతం వరకు, 60 ఏళ్లు పైబడిన వారికి 14శాతం నుండి 24శాతం వరకు ఉండటం సాధారణం.

3 / 5
సింగిల్ డిజిట్ ఫ్యాట్ క్రేజ్: నేటి కాలంలో చాలా మంది బాడీ బిల్డర్లలాగా సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు అంటున్నారు. శరీర కొవ్వు మరీ తక్కువైతే హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు మానసిక స్థితి మారుతుంది. నాడీ వ్యవస్థకు, ఎముకలకు రక్షణగా ఉండే కొవ్వు పొర తగ్గిపోవడం వల్ల శరీరం బలహీనపడుతుంది.

4 / 5
బరువు తగ్గించే మందులు: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న GLP-1 వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందుల పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి వేగంగా బరువు తగ్గించినప్పటికీ.. వీటి వల్లకండరాల క్షీణత, ఎముకల బలం తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే సన్నగా ఉన్నవారు వీటిని వాడటం వల్ల శరీరానికి అవసరమైన కనీస కొవ్వు కూడా తగ్గిపోయి అనారోగ్యం పాలవుతారు.

5 / 5
Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!