- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Fame Divi Vadthya Latest Stunning Photos Goes Viral
Actress Divi: హరివిల్లులో ఓంపును తనలోనే మలచుకుంది ఈ వయ్యారి.. సిజ్లింగ్ దివి.. ఫోటోస్ చూశారా..?
సోషల్ మీడియాలో నిత్యం లేటేస్ట్ గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది దివి వైధ్య. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తుంది.
Updated on: Jan 07, 2025 | 12:59 PM

బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత దివి వైధ్యకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మను అభిమానించేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

ఎప్పటికప్పుడు ట్రెడిషనల్, గ్లామర్ మోడ్రన్ ఫోటోలతో నెటిజన్స్ మతిపోగొట్టేస్తుంది ఈ వయ్యారి. తాజాగా తెల్లటి చీరకట్టులో మరింత వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా దివి వైధ్య లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ షో తర్వాత దివికి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.

దీంతో ఇప్పుడు సినిమాల్లో దివికి మంచి మంచి పాత్రలు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన లేటేస్ట్ ఫ్యాషన్ ఫోటోలతో కుర్రవాళ్లను కట్టిపడేస్తుంది దినవి. కాలికి కడియాలు, వంకీలు పెట్టుకుని వింటేజ్ లుక్ లో దర్శనమిచ్చింది.

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నెట్టింట హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రవాళ్ల మనసులు దోచేస్తుంది. ఇటీవలే విడుదలైన లంబసింగి, హరికథ వంటి చిత్రాల్లో కథానాయికగా కనిపించింది.




