బొప్పాయితో కూడా మంగు మచ్చల్ని దూరం చేయవచ్చు. ఇందులో ఉండే గుణాలు నల్లని మచ్చలు, మంగు మలచ్చల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బాగా పండిన బొప్పాయిలో కొద్దిగా దోసకాయ గుజ్జు, ఆలుగడ్డ గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. ఈ ఫేస్ ప్యాక్ తరచూ వేసుకుంటే ఈ మచ్చలు దూరమవుతాయి.