మనీ ప్లాంట్ దొంగిలించి ఇంట్లో నాటుతున్నారా? ఈ తప్పు చేస్తే మొత్తం దరిద్రమే
Prasanna Yadla
11 March 2026
Pic credit - Pixabay
చాలా మంది మనీ ప్లాంట్ ను దొంగిలించి ఇంట్లో తెచ్చి నాటుతారు. ఇలా చేస్తే డబ్బు చాలా వస్తుందని అనుకుంటారు.
మనీ ప్లాంట్
వాస్తు ప్రకారం.. ఇలా దొంగిలిస్తే శుభం జరుగుతుందని చెబుతుంటారు. అసలు ఇది నిజమేనా?
అసలు ఇది నిజమేనా?
ఇలా మనీ ప్లాంట్ ను దొంగిలించి నాటితే మంచి జరుగుతుందని ఎక్కడా రాసి పెట్టి లేదు. మరి, దీని గురించి జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?
జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే?
కొందరు అదృష్టం రెట్టింపు పెరుగుతుందని నమ్ముతారు. అయితే, దీనిలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు.
ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు
అసలు మనీ ప్లాంట్ ను కొనుక్కోకుండా దొంగిలిస్తే అశుభమని అంటున్నారు.ఈ తప్పు అస్సలు చేయొద్దని అంటున్నారు
ఈ తప్పు అస్సలు చేయొద్దు
అదృష్టం వస్తుంది, ఆస్తి రెండు రెట్లు పెరుగుతుంది ఇలా అన్ని చెబుతుంటారు. కానీ ఇదొక అపోహ మత్రమే
ఇదొక అపోహ మత్రమే
మనీ ప్లాంట్ కొనుక్కొని మీ ఇంట్లో నాటితే చాలా మంచిదని అంటున్నారు. అలా కాకుండా దొంగిలిస్తే మొత్తం దరిద్రమే అంటున్నారు.
దొంగిలిస్తే మొత్తం దరిద్రమే
ఇలా దొంగిలించి నాటితే లక్ష్మీదేవి మీ కోపగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అస్సలు చేయకండి.
లక్ష్మీదేవి మీ కోపగించుకునే అవకాశం
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా