రిలేషన్షిప్లో ఉన్నారా.. ఇవి తెలుసుకోండి.. లేదంటే డబ్బు మొత్తం పోతుంది?
Prasanna Yadla
11 March 2026
Pic credit - Pixabay
రిలేషన్ షిప్ మంచిగా ఉన్నంత వరకు ఏం కాదు, గొడవలు జరిగిన రోజూ మాత్రం విడిపోయే వరకు వెళ్తుంది.
రిలేషన్ షిప్
ఒక బంధం ఎలా ఉండాలంటే చాలా నమ్మకంగా ఉండాలి ఇద్దరూ ఒకర్నొకరు గౌరవించాలి.
ఇద్దరూ ఒకర్నొకరు గౌరవించాలి
గొడవలు జరిగిన రోజు డబ్బు గురించి అడిగి వివాదం ఇంకా పెద్దది అవుతుంది. అప్పుడు ఎప్పటికి మాట్లాడకుండా అయిపోతుంది.
గొడవలు జరిగిన రోజు..
మంచి కమ్యూనికేషన్ ఉంటే ఏ సమస్యలు రావు. కానీ, అది లేనప్పుడు మాత్రం అన్ని బయటకు తీస్తారు.
మంచి కమ్యూనికేషన్
ఇంట్లో సమస్యల వల్ల కానీ, వారి కలల కోసం కానీ సరైన రీజన్ చెప్పకుండా తొందరపడి ప్రియమైన వారిని దూరం పెట్టేస్తారు.
ప్రియమైన వారిని దూరం పెట్టేస్తారు
బ్రేకప్ సమయంలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి అప్పటివరకు పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని గొడవ పడతారు. ఇలాంటి వారితో జాగ్రత్త.
ఇలాంటి వారితో జాగ్రత్త
లవర్ తో విడిపోయాక కే కలిసి ఉన్నప్పుడు డబ్బులు అడిగితే మీరు ఇవ్వకండి. ఇలాంటి సమయంలో క్లారిటీగా ఉండండి.
క్లారిటీగా ఉండండి
మిమ్మల్ని కాదు అనుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి వారి డబ్బులు వారికీ ఇచ్చి మీ విలువను పోగొట్టుకోకండి.
మీ విలువను పోగొట్టుకోకండి
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!