AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే సింపుల్‌ రెస్టారెంట్‌ స్టైల్ రుమాల్ రోటీని ఇలా చేసుకోండి

Homemade Rumali Roti Recipe:పెళ్లి భోజనాలు, లేదా పంక్షన్‌ల టైంలో మనం ఎక్కవగా రూమాల్ రోటీలను చూస్తూ ఉంటాం, అక్కడ కాకపోతే హోటల్, దాబా, లేదా రెస్టారెంట్లో ఈ సాఫ్ట్‌గా ఉండే రుమాల్ రోటీలు కనిపిస్తాయి. అక్కడ వాటిని తిన్నప్పుడల్లా మనం కూడా ఇంట్లో వీటిని చేసుకుంటే బాగుండూ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంట్లో వాటనిని ఎలా తయారు చేయాలో తెలియక వెనకడుగు వేస్తారు. అయితే మేం చెప్పే ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయితే ఇకపై మీరు ఇంట్లోనే సాఫ్ట్‌గా ఉండే సన్నని టేస్టీ టేస్టీ రుమాల్ రోటీలు తయారు చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Mar 12, 2026 | 8:00 AM

Share
రోటీ అనేది భారతీయ వంటకాల్లో ముఖ్యమైన భాగం, దాదాపు ప్రతి ఇంట్లో రోజూ ఉండే ఐటమే ఇది. ప్రజలు సాధారణంగా సాదా గోధుమ చాపాతీ లేదా పరాఠా తింటారు, కానీ కొన్నిసార్లు వారు వెరెటీగా ఏదైనా తినాలి కోరుకుంటారు. అలాంటి వారికి రూమాల్ రోటీ గొప్ప ఎంపిక. ఇది సన్నగా, మృదువుగా  రుచికరంగా ఉంటుంది. ఇది సాధారణంగా రెస్టారెంట్లు, ధాబాలలో, వివాహ వేడుకల్లో కనిపిస్తుంది. దీని పక్కకు ఒక మంచి కర్రీ చేసుకొని తింటే ఆహా ఆ టస్టేస్ట్ అదిరిపోతుందంటే.

1 / 5
కాబట్టి ఇప్పుడ ఇంట్లోనే రుమాలి రోటీని సులభంగా తయారు చేసుకునే విధానాన్ని మేము మీకు తెలియజేస్తాము.ఇంట్లో రుమాల్ రోటీ తయారు చేసుకునేందుకు మనకు పెద్దగా ఖర్చు ఏం కాదు. చాపాతీలు చేసుకున్నట్టే దీన్ని సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇందుకోసం ముఖ్యంగా మనకు 3 కప్పుల గోధుమ పిండి ,1 కప్పు పిండి ,2 కప్పుల నీరు (పిండిని పిసికి కలుపుకోవడానికి) ,పొడి పిండి (రోటీ చుట్టడానికి) ఉంటే సరిపోతుంది

2 / 5
రుమాలి రోటీని తయారు చేయడం ఎలా: ఇంట్లో రుమాల్ రోటీ  చేసుకునేందుకు ముందుగా, ఒక గిన్నెలో గోధుమ పిండి, శుద్ధి చేసిన పిండి వేసి బాగా కలపాలి. దానిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా, కొద్దిగా జిగటగా ఉండే పిండిని పిసికి కలుపుకోవాలి. తర్వాత పిండిని మూతపెట్టి 2 నుండి 3 గంటలు పక్కన పెట్టాలి, తద్వారా అది బాగా సెట్ అవుతుంది.

3 / 5
ఇప్పుడు పిండితో చిన్న చిన్న బంతులు తయారు చేసుకోవాలి. తర్వాత పిండి సన్నగా గుడ్రంగా సాగదీయయం.ఇప్పుడు పాన్ ని తలక్రిందులుగా గ్యాస్ మీద ఉంచి బాగా వేడి చేయండి. ఇప్పుడు మీరు గుడ్రంగా చుట్టుని రోటీని పెనంపై వేసి అధిక వేడి మీద 10-12 సెకన్ల పాటు ఉడికించాలి. రోటీపై చిన్న బుడగలు కనిపించి, అడుగు భాగం లేత గోధుమ రంగులోకి మారినప్పుడు, దానిని తిప్పండి.

4 / 5
రెండో వైపు కూడా లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. రోటీ సిద్ధమైన తర్వాత, దానిని పాన్ నుండి తీసి, నాలుగు భాగాలుగా మడిచి వేడిగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. దాని పక్కకు వెజ్ లేదా నాన్‌వెజ్ కర్రీ పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుంది అంతే(Note: పైన పేర్కన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి

5 / 5
Follow Us
ఈ 7 కలలు వస్తున్నాయా? ఇక మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయట!

ఎరక్కపోయి.. గ్రిల్స్‌లో ఇరుక్కున్న దొంగ..!

చెట్టు కింద గుట్టలుగా నోట్లు.. అసలు నిజం తెలిస్తే..

ఇంట్లో ఈ చిత్రాలు పెడితే డబ్బు, అదృష్టం పెరుగుతాయట.. ఏ దిశలో పెట్

ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి

పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి

ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!

ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్

బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?

ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ