ఉగాది రోజున ఈ రంగుల దుస్తులు ధరిస్తే.. మీ ఇంటి పై డబ్బు వర్షం పక్కా  

Prasanna Yadla

11  March 2026

Pic credit - Pixabay

మరో ఎనిమిది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. 

 కొత్త ఏడాది ప్రారంభం కానుంది

 శ్రీ పరాభవ నామ సంవత్సరంగా కొత్త ఏడాది  మార్చి 19, 2026 న మొదలు కానుంది.

 శ్రీ పరాభవ నామ సంవత్సరం

అయితే, ఆ రోజు ఉదయన్నే లేచి అందరూ కొత్త దుస్తులను ధరిస్తారు.

కొత్త దుస్తులను ధరిస్తారు

అయితే, ఉగాది రోజున జ్యోతిష్యం ప్రకారం ఈ రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదని అంటున్నారు. 

ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది 

ఉగాది రోజున ఎరుపు ధరిస్తే అదృష్టం రెట్టింపు అయ్యి డబ్బు వర్షం కురుస్తుందని జ్యోతిష్యులు  చెబుతున్నారు

ఎరుపు

గోధుమ రంగు దుస్తులు ధరిస్తే ఏడాది మొత్తం ధన వర్షం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

గోధుమ రంగు 

ఎరుపు రంగు దుస్తులు లేకపోతే పసుపు రంగు ధరిస్తే  అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

 పసుపు రంగు

కాబట్టి, ఉగాది రోజున ఈ మూడు రంగుల దుస్తులను ధరించి లక్ష్మి దేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. 

 లక్ష్మి దేవిని మీ ఇంటికి ఆహ్వానించండి