మహిళలూ.. స్పై కెమెరాల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బాత్రూంలు, బట్టలు మార్చుకునే గదుల్లో స్పై కెమెరాలు పెడుతూ.. మహిళలు తమ పనులు చేసుకుంటుండగా దొంగచాటుగా చూసే వారి సంఖ్య అంతంకంతకూ పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న మహిళా టీచర్ల బాత్రూంలో, నిన్నటికి నిన్న స్కానింగ్ సెంటర్లో .. తాజాగా మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ లో. సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తున్నారని గర్ల్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు.
హాస్టల్‌లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. ఒక బాత్‌రూం వెంటిలేటర్‌లో వేలి ముద్రలను సేకరించింది పోలీసుల క్లూస్ టీం. ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తోంది. టెక్నాలజీతో మనకు ఉపయోగాలే కాదు.. ప్రమాద శాతం కూడా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన సమాచారం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇలా ఎక్కడ చూసినా మహిళలకు కనీస రక్షణ కరువైంది. మరి, మీరు వెళ్లే ప్రాంతంలో స్పై కెమెరాలు ఉన్నాయో.. లేవో ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా? అందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు. మనకు తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడు ఎంతో అలర్ట్‌గా ఉండటం మంచిది. ముందుగా మీరు వెళ్లిన ప్రాంతంలో పరిసరాలను డీటైల్డ్‌గా పరిశీలించాలి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. గర్ల్ ఫ్రెండ్ కోసం ఎంత పని చేశాడు.. చివరికి
Madhavi Latha: మాట్లాడుతూ బోరున ఏడ్చేసిన మాధవీలత
తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్