డాక్టర్ to యాక్టర్.. ఈ బ్యూటీ జర్నీ మామూలుగా లేదుగా..
మీనాక్షి చౌదరీ..! ఎంబీబీఎస్ చదివిన ఆమె డెంటిస్ట్ గా స్థిరపడాలనుకుంది. కానీ అనుకోకుండా మోడలింగ్ రంగంలో అవకాశం వచ్చింది. అంతే.. తన అందంతో ఫెమీనా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరిటాలు సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. అంతే కాలం గిర్రున తిరిగింది.
సినిమా పరిశ్రమలోకి వచ్చిన అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏడాదికి అరడజనకు పైగా సినిమాలు చేసే స్థాయికి ఈ ముద్దుగుమ్మ ఎదిగిపోయింది. సక్సెస్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోతోంది. హర్యానాలోని పంచ్ కులా ప్రాంతంలో జన్మించిన మీనాక్షి పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటర్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. అదే సమయంలో మోడలింగ్ లో అవకాశం వచ్చింది. 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలాగే 2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుందీ అందాల తార.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

