పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

పాము కాటుకు దివ్య ఔషధం !! కేవలం 5 నిమిషాల్లోనే..

Phani CH

|

Updated on: Jan 06, 2025 | 5:23 PM

వర్షాకాలం వచ్చిందంటే పాములు చెలరేగిపోతాయి. వాటి ఆవాసాలను కోల్పోవడంతో జనావాసాల్లోకి వచ్చేస్తాయి. అలాగే ఆహారం కోసం పంటపొలాల్లోనూ సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు పాముకాటు బారిన పడి చనిపోతుంటారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం పాముకాటుకు గురై చాలామంది చనిపోతున్నారు.

అయితే పాము కరిచిన వెంటనే ఏం చేయాలో తెలియక భయంతో గందరగోళానికి గురవుతారు. ఈ క్రమంలో వైద్యుల వద్దకు వెళ్లే సరికి శరీరమంతా విషపూరితం కావడంతో అప్పుడు చికిత్స చేసినా ఫలించక చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ప్రస్తుత కాలంలో వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఎంతటి అనారోగ్య సమస్యకైనా ఔషధాలను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆధునిక వైద్యంతో పాటు మన సంప్రదాయ పద్ధతులు కూడా అనేక సమస్యలకు పూర్తి పరిష్కారం చూపగలవు. పూర్వం ఆయుర్వేద వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేసేవారు. ఈ సృష్ఠిలో ఎన్నో మొక్కలలో ఔషధగుణాలు నిండి ఉన్నాయి. అవి మనం తెలుసుకొని, వాటిని ఎలా ఉపయోగించాలో తెలసుకొంటే పాముకాట్లే కాదు, అనేక రకాల వ్యాధులను సహజ పద్ధతితో నయం చేసుకోవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ.. తిని వదిలేసిన ఆహారంతో నూనె తయారీ.. తిరిగి దానితోనే వంటలు

ఇదెక్కడి బాదుడురా నాయనా !! సంక్రాంతికి టిక్కెట్ రేట్లు ఎంతో తెలుసా ??

Game Changer: గేమ్‌ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??

Game Changer: గేమ్‌ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Ratan Tata Statue: ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్