Ratan Tata Statue: ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

Ratan Tata Statue: ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

Phani CH

|

Updated on: Jan 06, 2025 | 1:54 PM

రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా లో పర్యటన మొదలు పెట్టారు.. ఉండి నుండి మొదలు పెట్టి కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ప్రారంభించనున్నారు.. దీని లో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు.

అనంతరం కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో శ్రీ రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పెద ఆమిరం.. ఉండి లింక్ రోడ్డు వైన్డింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెల్లం, లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? 100 రోగాలకు చెక్ పెడుతుందట..!

ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??

ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..

స్టేషన్‌లో వీల్‌చైర్ కు ఎన్నారై నుంచి రూ. 10 వేల వసూలు

Game Changer: గేమ్ ఛేంజర్ ముందు 3 లక్ష్యాలు..