బెల్లం, లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..? 100 రోగాలకు చెక్ పెడుతుందట..!
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అందుకే చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో లవంగం, బెల్లం అతి ముఖ్యమైనది అంటున్నారు. బెల్లంతో కలిపి లంగాలు తీసుకుంటే శరీరం వేడిగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..