వీటిలో ఉండే ఆ మ్యాజిక్కే వేరు.. రోజూ తీసుకుంటే జుట్టు రాల‌డం పూర్తిగా తగ్గిపోతోంది!

Prasanna Yadla

28 February 2026

Pic credit - Pixabay

చాలా మంది అమ్మాయిలు ఆరోగ్యంతో పాటు జుట్టు కూడా మంచిగా ఉండాలని చాలా కోరుకుంటారు. కాకపోతే జుట్టు రాలుతూనే ఉంటుంది.   

 జుట్టు రాల‌డం 

ఇంకొందరు దీనికోసం డబ్బు బాగా ఖ‌ర్చు పెట్టి  కొత్త కొత్త ప్రొడ‌క్ట్స్ ను జుట్టుకు పెడుతుంటారు అయినా కూడా ప్రయోజనం  కూడా ఉండదు.

డబ్బు పెట్టిన  ప్రయోజనం ఉండదు

జడ వేసుకున్న ప్రతి సారి జుట్టు రాలుతూనే ఉంటుంది అయితే , మీరు బయట ప్రొడ‌క్ట్స్ వాడేకంటే నేచురల్ గానే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

సహజ చిట్కాలు 

జుట్టు రాలకుండా పెరగడానికి అవ‌స‌ర‌మ‌య్యే ఫుడ్స్ తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.. 

సహజ చిట్కాలు 

రోజూ ఉదయం మీ బ్రేక్ ఫాస్ట్ లో రెండు గుడ్లు తీసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది  రాలిపోకుండా ఉంటుంది. 

 గుడ్లు 

జుట్టు రాలుతుందని బాధ పడటం మానేసి రోజుకొక ఉసిరికాయను తీసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది.

ఉసిరికాయ

అమ్మాయిలు మీ ఫుడ్ డైట్ లో  గింజ‌లను చేర్చుకుంటే బలహీనంగా జుట్టు బలపడుతుంది. వీటిని ఎక్కువగా తీసుకోండి.   

  గింజ‌లు 

ఆకుకూర‌ల్లో జుట్టుకు కావాల్సిన పోషకాలు ఉన్నాయి కాబట్టి వారంలో మూడు సార్లు వీటిని తినడం అలవాటు చేసుకోండి.

ఆకుకూర‌లు