Movie Updates: షూట్స్‌తో బిజీ బిజీగా టాలీవుడ్.. ఏ హీరో.. ఎక్కడంటే.?
పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాలను కూడా హ్యాండిల్ చేస్తున్నారు.. మహేష్ బాబుకు మరో మూడు నాలుగు నెలలు వెయిటింగ్ తప్పేలా లేదు. రామ్ చరణ్, బాలయ్య షూట్‌తో పాటు ప్రమోషన్ కూడా చూసుకుంటున్నారు. అయినా ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా.. అందరి షూటింగ్ డీటైల్స్ ఓసారి చూద్దామా..?