చింతపండులో ఏముందని తీసి పారేస్తున్నారా? ఈ సీక్రెట్స్ తెలిస్తే అస్సలు వదలరు
Prasanna Yadla
28 February 2026
Pic credit - Pixabay
చింత పండు పుల్లగా ఉంటుంది. దీనిని మనం పూర్వకాలం నుంచి అన్ని విధాలుగా వాడుతూనే ఉన్నాము. ప్రస్తుతం, కూరల్లో బాగా ఉపయోగిస్తున్నారు.
చింత పండు
చింతపండును వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ కూరల వరకు విరివిగా వాడుతూనే ఉంటారు. దీనితో ఎక్కువగా చారు, పులిహోర వంటివి చేస్తారు.
చింత పండు
అయితే, ఇది పుల్లగా ఉంటుందని కొందరు వాడకుండా పక్కన పెడుతుంటారు. కానీ, దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
చింత పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వచ్చే కొన్ని సమస్యలకు చెక్ పెడతాయి.
ఆ సమస్యలకు చెక్ పెడతాయి
ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు చింత పండు తినడం మొదలు పెడితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇమ్యూనిటీ పవర్
సీజనల్ సమస్యలు దగ్గు, జలుబు, జ్వరం నుంచి చింత పండు కాపాడుతుంది. అందుకే, చాలా దీనితో పులుసు చేసుకుని తింటారు.
దగ్గు, జలుబు
మలబద్ధకంతో బాధపడే వారికి చింతపండు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దీనిని తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
మలబద్ధకం
బరువు తగ్గించడంలో చింతపండు బాగా పని చేస్తుంది దీనిని తిన్న తర్వాత ఆకలి ఉన్నట్లు అనిపించదు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
బరువు తగ్గడం
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా