Arava Sridhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్‌లో వీణ కొత్త వీడియోలు విడుదల చేశారు. ఇందులో వాట్సాప్ చాట్, న్యాయం కోసం వేడుకుంటూ ఏడ్చిన వీడియోలు ఉన్నాయి. కమిటీ కాలయాపన చేస్తోందని, న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను న్యాయం చేయమని, లేదంటే ఆత్మహత్యే శరణమని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంలో మరొక వీడియో బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంలో మరొక వీడియో బయటపడింది. ఎమ్మెల్యే శ్రీధర్‌తో తన వాట్సాప్ చాటింగ్‌కు సంబంధించిన వీడియోలను వీణ విడుదల చేశారు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమె, ఇప్పుడు మరిన్ని వీడియోలను విడుదల చేయడంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వాట్సాప్ చాటింగ్‌తో పాటు, తనకు న్యాయం జరగడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతూ మరో వీడియోను కూడా వీణ విడుదల చేశారు. ఈ అంశం బయటకు వచ్చి నెలలు గడుస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ పేరిట కాలయాపన జరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని వీణ అన్నారు. మహిళలకు పవన్ కల్పించే భద్రత ఇదేనా అని ప్రశ్నిస్తూ, న్యాయం జరగకపోతే ఆత్మహత్యే గతి అని ఆమె హెచ్చరించారు. తప్పు చేసిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతారా అని పవన్ కళ్యాణ్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో.. బాబోయ్.. ఇక రచ్చ.. రోబోల..
Tollywood News: ఈటీ ఎక్స్‌క్లూజివ్.. మరిన్ని అప్‌డేట్స్
ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

