Game Changer: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కియారా డుమ్మా.. ఎందుకంటే ??
చెర్రీ మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.
కానీ ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అవగా… లక్నో ఈవెంట్ మినహా.. మరే ఈవెంట్‌లోనూ కియారా కనిపించలేదు. అయితే అందుకు కారణం ఆమె అనారోగ్యంతో బాధపడడమే అనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే రాజమండ్రిలో గ్రాండ్ జరుగుతున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఈ బ్యూటీ డుమ్మా కొట్టింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఈ బ్యూటీ చేరిందట. దీంతో రాజమండ్రి ఈవెంట్‌కు కియారా రాలేకపోయిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Game Changer: గేమ్ ఛేంజర్ టీమ్‌కి చంద్రబాబు, పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
Ratan Tata Statue: ఉండిలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
వైరల్ వీడియోలు
Latest Videos