అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేదే సమ్మర్ తర్వాత..! పైగా ఇది VFXతో కూడిన మైథలాజికల్ ప్రాజెక్ట్. 16 నెలలు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఈ లెక్కన 2026లో అయినా బన్నీ సినిమా వస్తుందా అనేది అనుమానమే. మొత్తానికి 2025లో ఉండదు.. 2026లో బన్నీ, మహేష్‌లలో ఎవరి సినిమా విడుదలైనా అభిమానులకు అది బోనస్ కిందే లెక్క.