విమానం లోపల ఉన్న రౌటర్ల ద్వారా ప్రయాణీకుల డివైజ్‌లకు సిగ్నల్ అందుతుంది. విమానం 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆన్-బోర్డ్ యాంటెన్నా ఉపగ్రహ సర్వీస్‌కు కనెక్ట్ అవుతుంది. విమానంలో ఉన్నప్పుడు మొబైల్ డేటా పరిమితం ఉంటుంది. ఎందుకంటే వారి సిగ్నల్స్ పైలట్ నావిగేషన్, రాడార్ పరికరాలు, గ్రౌండ్ కంట్రోల్‌తో సాంకేతికతలతో ఆటంకం ఏర్పడుతుంది.