మహేష్ ఎప్పుడు బయటికి వచ్చినా.. ఆయన లుక్‌తో సోషల్ మీడియా తగలబడిపోతుందంతే. SSMB29 మేనియా ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు సినిమా మొదలయ్యాక, అఫీషియల్ లుక్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరికి వచ్చేసింది. అన్నీ కుదిర్తే సమ్మర్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పనున్నారు జక్కన్న అండ్ టీం. మ్యాటర్ ఏదైనా.. సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.