గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి గేట్ దగ్గర రేవ్ పార్టీ కలకలం రేపింది. అద్భుతః రెసిడెన్సీలో జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో మెరుపు దాడి చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు. అక్కడ ఐదుగురు యువతులు, 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతులు గుంటూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. యువకులు మాత్రం రాజమండ్రికి చెందినవారని సమాచారం.
ప్రస్తుతం వారంతా కోరుకొండ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు రాజమండ్రిలో స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. నగరంలోని పలు మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా.. మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నట్టు తేలింది. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇకపై నగరంలోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచుతామన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వివరాలు స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్ చేశాడంటే..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

