హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
రీసెంట్ గా తెలుగులో రిలీజ్ అయిన ప్రేమలు సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమలు హీరోయిన్ మమిత బైజు. ఎట్ ప్రజెంట్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ను.. ఓ స్టార్ డైరెక్టర్ సెట్లోనే లాగిపెట్టి కొట్టాడని ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఇక కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన బాల.. తన అప్‌కమింగ్ సినిమా కోసం ఈ బ్యూటీని క్యాస్ట్ చేశారట.
అయితే ఈ మూవీ షూటింగ్ సెట్లోనే.. ఓ సీన్ వివరించే క్రమంలో మమితాను చెంప చెల్లు మనిపించాడట ఈ డైరెక్టర్. దీంతో ఒక్కసారిగా షాకైన ఈ బ్యూటీ.. బాధతో ఏడ్చేసిందట. ఆ తర్వాత బాల చెప్పినట్టుగా సీన్ చేసేసి.. తనతో చప్పట్లు కూడా కొట్టించుకుందట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్న క్రమంలోనే ఓ ఈవెంట్లో బాల క్లారిటీ ఇచ్చాడు. మమితా తన కూతురు లాంటిదని.. అలాంటి అమ్మాయిని తానెందుకు కొడతా అంటూ చెప్పాడు. ఓ సందర్భంలో సెట్లోనే అరిచాను కానీ.. కొట్టలేదంటూ అప్పటి సీన్‌ను వివరించాడు. తన క్లారిటీతో ఈయన కూడా నెట్టింట వైరల్ అవుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్ చేశాడంటే..