ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. రాధిక సైలెంట్ అయ్యిందేంటబ్బా.. !! 

Rajeev 

02 January 2025

అందంతో పాటు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహాశెట్టి.

“డీజే టిల్లు” సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి పర్ ఫార్మెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

“డీజే టిల్లు” సక్సెస్ ను తన తర్వాత సినిమాలు “బెదురులంక 2012”, “రూల్స్ రంజన్”తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 

తెలుగులో చేసింది తక్కువ సినిమాలు వరుసగా హిట్ కావడంతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఎదిగింది.

గ్లామర్ ఫ్లస్ పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్, డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు.

రీసెంట్ గా హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తో ప్రేక్షకులను అలరించింది. 

ప్రస్తుతం ఈ అమ్మడి స్పీడ్ తగ్గింది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ భామ.