అత్యధిక ముద్దు సీన్లు ఉన్న సినిమా.. హీరోయిన్ ఎవరో తెల్సా

02 January 2025

Ravi Kiran

2008లో ‘జన్నత్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది ఈ చిన్నది. 

అయితే ఆ సినిమా తర్వాత ఈమెకు పలు క్రేజీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఏదీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేదు

ఇక సోనాల్ చౌహాన్ నటించిన ఓ సినిమాలో ఏకంగా 30 లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అన్ని బోల్డ్ సీన్స్ ఉన్న సినిమాగా ఇది రికార్డు బ్రేక్ చేసింది. 

2013లో, ‘3G- ఎ కిల్లర్ కనెక్షన్’ అనే చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఇందులో నీల్ నితిన్ ముఖేష్‌ హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. 

కానీ రికార్డు బ్రేకింగ్‌గా ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ చిత్రం మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్స్ ఉన్నాయి. 

ఆ రికార్డును 3G సినిమా(30 కిస్ సీన్స్) బ్రేక్ చేసింది. ఇంత బోల్డ్‌గా నటించినప్పటికీ.. సోనాల్ చౌహాన్‌ ఫేమస్ కాలేదు.